ఫార్ముల-ఈ రేసుకు సంబంధించి జరిగిన అవకతవకలపై తెలంగాణ ఏసీబీ కేటీఆర్ ఏ1గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | కరీంనగర్

Nikhil
యూజ్ లెస్ ఫెలో అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | నల్గొండ | తెలంగాణ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. Politics | Short News | Latest News In Telugu | అనంతపురం | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Hulk Suresh అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రూ.39 వేలకే సెకండ్ హ్యాండ్ కార్ అంటూ ఓ రీల్ ను షేర్ చేశాడు. Short News | Latest News In Telugu | బిజినెస్ | శ్రీకాకుళం | వైజాగ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కమిషన్ విచారణకు పిలవనుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
లగచర్ల రైతులు, కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి నాంపల్లి స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ | మహబూబ్ నగర్ | Short News | Latest News Latest News In Telugu
వరదల తర్వాత అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ పొంగులేటి చేసిన కామెంట్స్ పై TDP నేతలు భగ్గుమంటున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | ఖమ్మం
అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
హైదరాబాద్ లో అధికారులు మళ్లీ కూల్చివేతలు మొదలు పెట్టారు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడాలో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు