ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. విజయవాడ | Latest News In Telugu | Short News

Nikhil
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. విజయవాడ | Short News | Latest News | Latest News In Telugu
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు నియామకంపై ఎంపీ ఈటల స్పందించారు. ఆయనకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు జరిగే రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు తాను హాజరుకావడం లేదని ప్రకటించారు. Short News | Latest News In Telugu
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ స్పందించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు నుంచి ఈటలను తప్పించడం వెనుక బండి సంజయ్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ
హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు-2025 వైభవంగా ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్
నేడు ప్రారంభమైన గోల్కొండ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని.. బోనం సమర్పించారు. అర్చకులు కవితను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. Latest News In Telugu | హైదరాబాద్ | నిజామాబాద్ | తెలంగాణ
తెలంగాణలో సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ నియమించారు. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు అంబటి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు