జూన్ 25, 1975న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. అర్ధ శతాబ్ది గడిచినా ఇంకా ఆ నీలి నీడలు ఇంకా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu

Nikhil
పార్టీ అంతర్గత విషయాలను కొందరు మీడియా ఎదుట మాట్లాడడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని ఫైర్ అయ్యారు.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ నేతలు సింగయ్య మృతిని వివాదం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని సంస్థ చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు.
కొండా మురళి వ్యవహారంపై పీసీసీ అబ్జర్వర్లను నివేదిక ఇవ్వమని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి పాటిల్ ను కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
కడియం శ్రీహరి బీఆర్ఎస్, టీడీపీ పార్టీలను భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. వరంగల్ | Pages | రాజకీయాలు | Latest News In Telugu | Short News
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు