ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనతో నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. ఈ సంఘటనకి మూల కారణం కోవూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రాజకీయాలు | Short News | Latest News In Telugu

Nikhil
డమ్మీ కాదని నిరూపించుకునేందుకు ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని రాంచందర్ రావుకు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడాలన్నారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu | హైదరాబాద్
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిలను నియమించింది. అద్దంకి దయాకర్-కరీంనగర్, జగ్గారెడ్డి-హైదరాబాద్, పొన్నం-మెదక్, అడ్లూరి లక్ష్మణ్-వరంగల్ రాజకీయాలు | Short News | Latest News In Telugu
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని వెంట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు