తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆస్పత్రిలో చేరారు? ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి?

Nikhil
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News
తెలంగాణ మాజీ సీఎం హెల్త్ బులిటెన్ యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. అధిక షుగర్ తో ఆయన బాధపడుతున్నట్లు తెలిపారు. షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ కు లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
నిజామాబాద్ లో తనను ఓడించింది సొంత పార్టీ నేతలేనని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ కు సంబంధించిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | నల్గొండ | తెలంగాణ
తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎన్నికైన రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇందుకు రాంచంద్రరావు స్పందించారు. లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలు | తెలంగాణ | Latest News In Telugu | Short News
Singayya Incident: ఇటీవల జగన్(Jagan) టూర్లో వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.... Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. విజయవాడ | Latest News In Telugu | Short News
బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు