కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
/rtv/media/member_avatars/2025/09/10/2025-09-10t123507453z-screenshot-2025-09-03-151823-2025-09-10-18-05-08.jpg)
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
భారత ఉప రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | Short News
ByNikhil
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
ByNikhil
మధ్యాహ్నం నుంచి భారీగా కురుస్తున్న వార్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ క్లీయర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ByNikhil
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
ByNikhil
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu
ByNikhil
ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈయన 15వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | Short News
ByNikhil
గ్రూప్-1 విషయంలో హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. Short News | Latest News In Telugu | జాబ్స్
ByNikhil
కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే.. జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదేనంటూ నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. కవిత టీడీపీలో చేరే ఛాన్స్ ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ అంశంపై నారా లోకేష్ స్పందించారు.
ByNikhil
సస్పెన్సన్.. అనంతరం పార్టీకి రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత తొలి షాక్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు కవితకు జై కొట్టారు.
Advertisment
తాజా కథనాలు