సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ-PHOTOS

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న GHMC పార్కు పనులను సీఎం రేవంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం ఆదేశించారు.

New Update
Telangana GHMC
Advertisment
తాజా కథనాలు