కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. Short News | Latest News In Telugu
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
AP MEGA DSC మెరిట్ లిస్ట్‌కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | జాబ్స్
ByNikhil
వరంగల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
ByNikhil
బీజేపీ రాష్ట్ర కమిటీకి తాను ఎవరి పేరు కూడా ప్రతిపాదించలేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ పదవులు వచ్చిన వాళ్లకే నాయకత్వానికి అర్హత ఉంది.. మిగతా వాళ్లకు లేదని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ByNikhil
వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ByNikhil
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
భారత ఉప రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | Short News
ByNikhil
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News
ByNikhil
మధ్యాహ్నం నుంచి భారీగా కురుస్తున్న వార్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ క్లీయర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/16/madhu-yashki-2025-09-16-17-47-24.jpg)
/rtv/media/media_files/2025/09/15/ap-cm-chandrababu-lunch-meeting-2025-09-15-19-28-18.jpg)
/rtv/media/media_files/2025/09/15/ap-mega-dsc-2025-2025-09-15-19-07-42.jpg)
/rtv/media/media_files/2025/09/13/konda-surekha-vs-nayini-rajender-reddy-2025-09-13-17-14-59.jpg)
/rtv/media/media_files/2025/09/13/dk-aruna-2025-09-13-16-25-14.jpg)
/rtv/media/media_files/2025/09/12/thopudurthy-bhaskar-reddy-2025-09-12-17-45-11.jpg)
/rtv/media/media_files/2025/09/12/nirmala-seetharaman-tirumala-2025-09-12-17-18-04.jpg)
/rtv/media/media_files/2025/09/12/cp-radha-krishnan-2025-09-12-12-51-02.jpg)
/rtv/media/media_files/2025/09/12/telangana-defemation-mlas-2025-09-12-12-03-03.jpg)
/rtv/media/media_files/2025/09/11/hyderabad-traffic-2025-09-11-18-52-41.jpg)