ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-PHOTOS

మధ్యాహ్నం నుంచి భారీగా కురుస్తున్న వార్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ క్లీయర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

New Update
Hyderabad Traffic
Advertisment
తాజా కథనాలు