C. P. Radhakrishnan: ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం-PHOTOS

భారత ఉప రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు.

New Update
CP Radha Krishnan
Advertisment
తాజా కథనాలు