ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న బర్త్డే పార్టీ వివాదంపై ప్రముఖ సింగర్ మంగ్లీ స్పందించారు. పార్టీలో మద్యం వినియోగం డీజే గురించి పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు.

Nikhil
మంగ్లీ బర్త్ డే పార్టీ విషయమై ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు FIRలో పేర్కొన్నారు. విదేశీ మద్యానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఎన్నికల సమయంలో దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మెదక్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. Short News | Latest News In Telugu
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయాలు | విజయవాడ | Latest News In Telugu | Short News
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ వివాహ రిసెప్షన్ నిన్న జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | హైదరాబాద్
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu