Medaram Jathara 2026: మేడారంలో సీఎం రేవంత్ పూజలు-PHOTOS

సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మేడారం వన దేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు వారికి ఆశీర్వచనం అందించారు. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు సీఎం నిలువెత్తు (68 కిలోలు) బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

New Update
Telangana CM Revanth Reddy Medaram Tour
Advertisment
తాజా కథనాలు