author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Jr. NTR: జూ.ఎన్టీఆర్ కు యాక్సిడెంట్!
ByNikhil

ప్రముఖ టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu

Ponguleti: సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?
ByNikhil

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీనన్న అందరివాడు పేరుతో బయోపిక్ రూపొందిస్తున్నారు. పొంగులేటి పాత్రను ప్రముఖ హీరో సుమన్ పోషించనున్నారు.

BIG BREAKING: పార్టీ మార్పుపై ఈటల సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ | రాజకీయాలు | Short News | Latest News

BIG BREAKING: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
ByNikhil

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిని బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దమ్ముంటే మీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీకి సవాల్ విసిరారు.

Bathukamma 2025: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!
ByNikhil

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన బతుకమ్మ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నిర్వహించనున్న ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu

ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!
ByNikhil

ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేసిన చరిత్ర తమదన్నారు.

పాత ఫొటోలను బయటపెట్టిన కవిత.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ByNikhil

తెలంగాణ జాగృతి కార్యాలయంలో నేడు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఎంకే మొయినుద్దీన్ ను ఘనంగా సన్మానించారు.

TGPSC on Group 1: గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!
ByNikhil

గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ సవాల్ చేసింది.... జాబ్స్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: ప్రభుత్వం కూలుతుంది జాగ్రత్త.. రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్-VIDEO
ByNikhil

ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

BIG BREAKING: ఇదేం పార్టీ.. బీజేపీ నేతలపై అలిగి వెళ్లిపోయిన ఈటల-VIDEO
ByNikhil

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు