శ్రీరాంపూర్ బతుకమ్మ వేడుకల్లో కల్వకుంట్ల కవిత-PHOTOS

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు.

New Update
Kavitha bathukamma
Advertisment
తాజా కథనాలు