BIG BREAKING: జూబ్లీహిల్స్ లో హైటెన్షన్.. సునీత ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణానగర్ లో ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఆందోళనలకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది.

New Update
Jubileehills elections

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కృష్ణానగర్ లో ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఆందోళనలకు దిగింది. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసింది. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరో వైపు షేక్ పేటలోనూ హైటెన్షన్ నెలకొంది. భారీగా గుమి కూడిన వివిధ పార్టీల నేతలు, స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. 

Advertisment
తాజా కథనాలు