author image

Manoj Varma

AajTak: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్!
ByBhavana

ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ఆజ్‌తక్‌ యాంకర్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని పేర్కొన్నారు.నేషనల్ | Latest News In Telugu | Short News

నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్‌ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్‌ ట్వీట్!
ByBhavana

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | ఇంటర్నేషనల్

Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్‌..రెండు నెలలు ఆ రైలు రద్దు!
ByBhavana

ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

🛑Tollywood Revanth Reddy Meeting Live: సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ByManoj Varma

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్-సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తున్నారు.

🛑 LIVE UPDATES: బాక్సింగ్‌ డే టెస్టు.. లైవ్‌ అప్‌డేట్స్‌
ByManoj Varma

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్‌ జట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు