🔴LIVE NEWS: సిడ్నీ టెస్టులో టీమిండియా ఆలౌట్ .. బుమ్రా మ్యాజిక్

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 03, 2025 13:29 IST
    సిడ్నీ టెస్టులో టీమిండియా ఆలౌట్ .. బుమ్రా మ్యాజిక్

    సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం185 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ (40) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఖవాజా (2) వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది.

    India
    India Photograph: (India)

     



  • Jan 03, 2025 12:54 IST
    పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

    అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. నాలుగు వారాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1799 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

    Where is Pushpa? | Pushpa 2 - The Rule 🔥
    Allu Arjun - Pushpa 2 Box Office Rule

     



  • Jan 03, 2025 08:36 IST
    రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు–రవి శాస్త్రి

    ఆస్ట్రేలియా–ఇండియాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్‌కే పరిమితమవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఈ నిర్ణయంతో రోహిత్ గొప్ప క్రికెటర్ అనిపించుకున్నాడని రవిశాస్త్రి పొగిడారు.

    cricket
    Rohith Sharma, Ravi Shastri

     



  • Jan 03, 2025 08:35 IST
    సంక్రాంతికి ఊరెళ్తున్నారా..60 ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే!

    సంక్రాంతి పండుగకు ఇప్పటికే 112 రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 60 అదనపు రైళ్లను కూడా నడపనున్నట్ఉల సీపీఆర్వో శ్రీధర్‌ చెప్పారు.



  • Jan 03, 2025 08:34 IST
    కోరిక తీర్చలేదని..రాడ్డుతో కొట్టి.. మహిళ దారుణ హత్య

    నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చేందుకు ఒప్పుకోలేదని మహిళను రాడ్డుతో కొట్టి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అనంతరం ఆ మహిళను కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు.

    Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?

     



  • Jan 03, 2025 08:32 IST
    బీజేపీ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా శోభ కరంద్‌లాజే



  • Jan 03, 2025 08:31 IST
    కశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా

    కశ్మీర్‌‌కు హిందూ పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  కశ్మీర్ ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందని అన్నారు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటి వరకూ అక్కడ సుమారు 40 వేల మంది పౌరులు మృతి చెందారని అమిత్‌ షా ఆవేదన వ్యక్తం చేశారు.  

    kashmir
    Home Minister Amith Shah

     



  • Jan 03, 2025 08:30 IST
    అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బుమ్రా..ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదలు

    ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.  ప్రస్తుతం టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగుల దగ్గర ఉంది.

    sydney
    5th test, border-gavaskar trophy

     



  • Jan 03, 2025 08:29 IST
    ఉచిత బస్‌ ఎఫెక్ట్‌..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!

    బస్సు టికెట్‌ ఛార్జీలను 15 శాతం పెంచుతూ కర్నాటక రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.దీంతో పక్క రాష్ట్రాలైన ఏపీ ,తెలంగాణల్లో కూడా ఛార్జీలు పెంచుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    Also Read : https://rtvlive.com/national/karnataka-hikes-bus-fare-15-percent-8586802



  • Jan 03, 2025 08:27 IST
    విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్‌ డెక్కర్‌ నే



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు