author image

Manogna alamuru

IPL 2025: చితక్కొడుతున్న ఆర్సీబీ..సాల్ట్ హాఫ్ సెంచరీ
ByManogna alamuru

ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే చిక్కొడుతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL 2025: ఆర్సీబీకి కాలం కలిసి వస్తుందా..కేకేఆర్ గతేడాది జోష్ కొనసాగిస్తుందా..
ByManogna alamuru

ఇప్పటి వరకు  ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్
ByManogna alamuru

వరల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్-47 అనే పేరుతో తమ ఆరవ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోందని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Israel: హమాస్ సైనిక నిఘా చీఫ్ ఒసామా టబాష్ అంతం
ByManogna alamuru

హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్ గా ఉన్న ఒసామా టబాష్ ను అంతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో ఒసామా మరణించాడని క్ఫన్ఫార్మ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

India-China: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
ByManogna alamuru

చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దుల విషయంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే లడక్ భూభాగంలో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

HYD: 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు..ఐపీఎల్ మ్యాచ్ ల సెక్యూరిటీ
ByManogna alamuru

ఎప్పటిలానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో కూడా జరగనున్నాయి. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

TS: మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్
ByManogna alamuru

మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఫార్స్ చేసింది.   Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?
ByManogna alamuru

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..
ByManogna alamuru

నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

TS: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం
ByManogna alamuru

మరో 48 గంటలు ఇదే పరిస్థితి ఉంటుదన్న హెచ్చరికతో...అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు