author image

Manogna alamuru

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ByManogna alamuru

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
ByManogna alamuru

భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ
ByManogna alamuru

చాలారోజుల తర్వాత హైదరాబాద్ స్ రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ లు చితకొట్టారు. అభిషేక్ శర్మ ఏకంగా 40 బంతుల్లో సెంచరీని కొట్టి తగ్గేదే ల్యా అని చెప్పాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
ByManogna alamuru

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Tahawwur Rana: 231 సార్లు మాట్లాడుకున్న ముంబై దాడుల సూత్రధారులు రాణా, హెడ్లీ ..షాక్ కు గురి చేస్తున్న రికార్డులు
ByManogna alamuru

ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించింది. ఇతన్ని కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ దాడుల మీద విచారిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Breaking: వనజీవి రామయ్య కన్నుమూత
ByManogna alamuru

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం
ByManogna alamuru

నిన్న కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఇందులో చెన్నై 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ధోనీ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు
ByManogna alamuru

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు.   Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?
ByManogna alamuru

యూఎస్ డాలర్ విలువ రోజు రోజుకూ తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు గడువు ఇచ్చినా కూడా డాలర్ వాల్యూ మాత్రం పెరగడం లేదు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని అంటోంది చైనా. తమపై విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారీఫ్ లను పెంచింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు