56 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో జీఎస్టీ శ్లాబ్ లలో మార్పులు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్ | బిజినెస్

Manogna alamuru
అమెరికా సుంకాలతో వాణిజ్య యుద్ధం జరుగుతున్న వేళ..సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీలో ఈరోజు జరిగిన జీఎస్టీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ నెల 22 నుంచి రెండు జీఎస్టీ శ్లాబులను మాత్రమే అమలు చేయాలని నిర్ణయించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు కక్ష కట్టారు. ఇప్పటి వరకు విధించిన టారిఫ్ లు చాలవన్నట్టు ఇప్పుడు మరో కొత్త బాంబ్ తో రెడీ అవుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల తర్వాత నిత్యావసర బిస్కట్ల నుంచి హైబ్రీడ్ కార్లు, మోటార్ సైకిళ్ళ వరకు ధరలు తగ్గనున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ తో మాకు ఎలాంటి సమస్యా లేదని..వారితో కలిసే ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ భారత్ ది ఏకపక్షమని...దానిని ఎప్పటికీ ఒప్పుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని షికాగో నగరం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసపెట్టి అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాతో భారత్ ఏం గొడవపడడం లేదు అంటున్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. పరస్పర ప్రయోజనాల కు సంబంధించిన ఒప్పందాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025లోనే ట్రంప్ రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు