అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025లోనే ట్రంప్ రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
భారత్ ను ఎప్పుడూ ఆడిపోసుకునే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నామని అనడం సంచలనంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
48 గంటలు గడవక ముందే మరోసారి భూ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్ ను వణికించాయి. తూర్పు ఆఫ్ఘాన్ లో రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో స్టాక్ వాల్యూ పెరుగుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ అమ్ములపొదిలో ఇప్పటికే చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లోకి సుఖోయ్ 57 ఫైటర్ జెట్ లు కూడా వచ్చి చేరనున్నాయి. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఏం చేసుకుంటారో చేసుకోండి...నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఆడతా అంటున్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. అత్యంత కష్టమైన బ్రోంకో టోస్ట్ పాస్ అయి తాను ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
తాజాగా అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్.. అమెరికా అధ్యక్షుడు చేసింది వెధన పని అంటూ తిట్టిపోశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఫొటోలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతి మీద నల్లని మచ్చ మరింత పెద్ది అవడంతో పాటూ ఆయన జుట్టంతా పోయి బట్టతల కనిపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు