author image

Manogna alamuru

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్
ByManogna alamuru

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్
ByManogna alamuru

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

JOBS: ఎస్బీఐ పీవో ఫలితాల విడుదల
ByManogna alamuru

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును.  Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ByManogna alamuru

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: ట్రంప్ నిర్ణయాలతో అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు..NSA డైరెక్టర్ తొలగింపు
ByManogna alamuru

తాజాగా ఇదే కారణంతో అమెరికా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్, ఫోర్ స్టార్ జనరల్ తిమోతీ హగ్ పదవి ఊడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: వాటిపై కూడా సుంకాలు.. ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన!
ByManogna alamuru

ముందు ఫార్మాపై సుంకాలు లేవు అన్నారు. కానీ తరువాత వాటిపై కూడా సుంకాల మోత మోగించారు. వాటితో పాటూ సెమీ కండక్టర్లపై విధించడంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Canada: కెనడాలో భారతీయుడి హత్య.. కత్తితో పొడిచి
ByManogna alamuru

కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురైయ్యాడు. అతనిని కత్తితో పొడిచి హత్య చేశారని కెనడా భారత హై కమిషన్ తెలిపింది. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

IPL 2025: ఈరోజు మ్యాచ్ లో ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడా?
ByManogna alamuru

ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు గాయమవడంతో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కు ధోనీ కెప్టెన్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Earth quake: రోజూ ఎక్కడోచోట భూకంపం..తాజాగా పపువా న్యూ గినియాలో..
ByManogna alamuru

ప్రపంచం మొత్తం ఏదో అవుతోంది. ముఖ్యంగా ఆసియాలో.. గత వారం రోజులుగా ఏదో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ not present in Meta description

AP: గ్రూప్ -2 మెయిన్స్ ఫలితాల విడుదల
ByManogna alamuru

ఏపీపీఎస్సీ  గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే  విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెయిన్‌ పరీక్ష ఫైనల్‌ ‘కీ’ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు