author image

Manogna alamuru

USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
ByManogna alamuru

అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి
ByManogna alamuru

తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

USA: ప్రేమ , శృంగారం వద్దు..అమెరికన్లకు ట్రంప్ ఉత్తర్వులు
ByManogna alamuru

ప్రేమ, రొమాన్స్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిల వెంట పడకండి..అన్నీ మూసుకుని కూర్చోండి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Business: భారీ నష్టాల్లో సూచీలు..స్టాక్ మార్కెట్ కుదేలు
ByManogna alamuru

ఈరోజు భారత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 దగ్గర ఉంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు
ByManogna alamuru

ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు.   మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్
ByManogna alamuru

శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండిస్ బౌలింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. రెండు చేతులతో బౌలింగ్ చేసి వామ్మో అని అనిపించాడు మెండిస్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్
ByManogna alamuru

ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు
ByManogna alamuru

విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం
ByManogna alamuru

రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్  సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు