ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
హైదరాబాద్ సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ లో నడుస్తున్న విషయం జిబ్లీ ట్రెండ్. తమ ఫోటోలను ఏఐ ద్వారా యానిమేషన్ లో మార్చుకుని మురిసిపోతున్నారు. కానీ ఈ ట్రెండ్ అంత మంచిది కాదని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | నేషనల్
దాంతో పాటూ ట్రంప్, మస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాల వలన కూడా టెస్లా షేర్లు దారుణంగా పతనమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సీఈవోగా టామ్ జు ను నియమిస్తారని అంటున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికాపై మరోసారి విరుచుకుపడ్డారు. తన నగరంపై రష్యా చేసిన దాడిపై అమెరికా ప్రతిస్పందన పట్ల ఆయన నిరాశను వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
చైనా సోషల్ మీడియా టిక్ టాక్ మీద అమెరికాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. ఇప్పుడు సుంకాలను అడ్డుపెట్టుకుని ట్రంప్ టిక్ టాక్ ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తాజాగా టాటాకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటిష్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ మొత్తంతో పాటూ సొంత దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. సుంకాల వలన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో జనాలు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు