author image

Manogna alamuru

By Manogna alamuru

రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య మెలానియా తో కలిపి ఆయన ఓటు వేయడానికి వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆమె పీఏ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

By Manogna alamuru

తమ కుటుంబంపై వచ్చిన అసత్య ప్రచారాలకు వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్ఆరని ఆమె మండిపడ్డారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కడప

By Manogna alamuru

పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

By Manogna alamuru

వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడంపై బీజేపీ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలను రాక్షసులతో పోలుస్తూ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

అమెరికాలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కొన్ని గంటల్లో  ఫలితాలుకూడా తెలిసిపోతాయి. ఈ నేపథ్యంలో చాలా కీలక విషయాలు తెలుస్తున్నాయి.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇప్పటికే చాలాశాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఫైనల్ ఇన్ పర్శన్ పోలింగ్ జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు ముఖేష్ అంబానీ. 2025లో అంటే వచ్చే ఏడాది  రిలయన్స్ జియో నుంచి పబ్లిక్ ఇష్యూ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు ఈరోజు లాభాల బాట ఎక్కింది. నిన్న అత్యంత కనిష్టానికి దిగజారిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా హైజంప్ చేసి పైకొచ్చేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

దాదాపు పదేళ్ళ తర్వాత అమెరికా ఎన్నికలు అయంత ఆసక్తిగా జరగుతుతున్నాయి. ప్రపంచదేశాల దృష్టి అంతా ఇప్పుడు ఇటువైపై ఉంది. ఇప్పటికే చాలా ముందస్తు ఓటంగ్ జరిగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు