నిన్న కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఇందులో చెన్నై 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ధోనీ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
యూఎస్ డాలర్ విలువ రోజు రోజుకూ తగ్గిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లకు 90 రోజులు గడువు ఇచ్చినా కూడా డాలర్ వాల్యూ మాత్రం పెరగడం లేదు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని అంటోంది చైనా. తమపై విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారీఫ్ లను పెంచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దక్షిణాఫ్రికాలో ఓ హెలికాఫ్టర్ కూలిపోయింది. దీనంతటికీ కారణం ఓ పెంగ్విన్. ప్రమాదం జనవరిలో జరిగినా వివరాలు మాత్రం తాజాగా బయటకు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇంత కంటే దారుణమైన ఓటమి ఉండదేమో. ఐపీఎల్ లో భాగంగా ఈరోజు సీఎస్కే, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కోలకత్తా 8 వికెట్ల తేడాతో చెన్నై ను చిత్తుచిత్తుగా ఓడించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ట్రైన్ టికెట్స్ తత్కాల్ బుకింగ్ టైమ్ లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది, ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
దివాలా తీసిని మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు