author image

Manogna alamuru

Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
ByManogna alamuru

నిన్నటి ఆసియా, అమెరికా మార్కెట్ల ఊపు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లకు వచ్చింది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల పాస్..మార్కెట్లు ఎదుగుదలకు కారణమయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

PM Modi: తహావూర్ రాణా అప్పగింత వేళ ప్రధాని మోదీ పాత పోస్ట్ వైరల్
ByManogna alamuru

ప్రధాని మోదీ పాత పోస్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్‌లో రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ దౌత్య విధానాలను మోదీ తీవ్రంగా మోదీ ఎండగట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Mumbai Attack: తహవూర్ రాణా వచ్చాడు మరి హెడ్లీ సంగతేంటి?
ByManogna alamuru

ముంబయ్ పేలుళ్ల సూత్రధారులు ఇద్దరు. అందులో ఒకరు తహవూర్ రాణా అయితే మరొకరు హెడ్లీ. రాణాను భారత్ తీసుకువచ్చారు కానీ..హెడ్లీని తీసుకురావడం మాత్రం అసాధ్యం అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..
ByManogna alamuru

ఆఫ్ఘనిస్థాన్ లో ఆంక్షలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇన్నాళ్ళు అక్కడ మహిళలు మాత్రమే బాధితులు అనేుకుంటున్నారు అందరూ కానీ కాదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
ByManogna alamuru

తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు
ByManogna alamuru

ఈమధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అలహాబాద్ హైకోర్టు. తాజాగా అత్యాచార కేసులో బాధితురాలిదే తప్పు అంటూ తీర్పు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా
ByManogna alamuru

ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

RCB VS DC: ఢిల్లీ విజయయాత్ర..వరుసగా నాలుగో విజయం
ByManogna alamuru

ఐపీఎల్ లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలచింది. ఢిల్లీకిది వరుసగా నాలుగో విజయం.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: పెంచుకుంటూ పోతోంది..చైనాపై మళ్ళీ టారీఫ్ ల పెంపు
ByManogna alamuru

 చైనా ఉత్పత్తులపై సుంకాలను అమెరికా మరోసారి పెంచేసింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ దేశంపై టారీఫ్ లను 145 శాతానికి పెంచినట్లు చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్
ByManogna alamuru

90 రోజులు సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు