పంజాబ్ లో మరో ఉగ్రదాడి ని అక్కడి పోలీసులు భగ్నం చేశారు. అక్కడ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని చెప్పింది. అసలేంటీ మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీనిని నిర్వహించాలని చెప్పింది? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మనీలాండింగ్ ఆరోపణలతో దుబాయ్ లో బారత్ కు చెందిన బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి డేటాలను తస్కరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆదేశంలో ఉండే నేరగాళ్లను అమెరికా నుంచి దూరం పెట్టాలంటే అల్కట్రాజ్ ను ఓపెన్ చేయాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ పై నిన్న హౌతీలు దాడి చేశారు. దానికి ప్రతీకారంగా వారిపై విరుచుకుపడింది ఇజ్రాయెల్. హోడైదా అనే నగరంపై వైమానిక దాడులు చేసింది. 50 బాంబులతో అల్లకల్లోలం సృష్టించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మొదటిసారి మెట్ గాలాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్, మెడలో కె లెటర్ ఉన్న చైన్ తో మెరుపులు మెరిపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా, ఇన్ల్ఫుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తారని సమాచారం వచ్చింది. కానీ పహల్గాంలో దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఐపీఎల్ లో నిన్న చెన్నై, బెంగళూరుకు మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళగా, చెన్నై తొమ్మిదో ఓటమిని మూటగట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/06/Fmsz2uVh0JLGFYSptuCc.jpg)
/rtv/media/media_files/2025/05/06/9dMMKfHlRybHf1GB7DHv.jpg)
/rtv/media/media_files/2025/05/06/25Aqy76StMKBRVO6lPrT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cyber-terrorist-with-masked-identity-hacking-serve-2022-11-29-00-15-49-utc-scaled.webp)
/rtv/media/media_files/2025/05/06/n9n7dX3IeKUHz57u8Q60.jpg)
/rtv/media/media_files/2025/05/06/xYykY7hNJCDYHZzYxl9R.jpg)
/rtv/media/media_files/2025/05/06/caSdOujR4NVNcWfvNyh2.jpg)
/rtv/media/media_files/2025/05/06/k6P0JYFKIdqmmOuPF5RS.jpg)
/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
/rtv/media/media_files/2025/05/04/YvNZOE7sSRL3fJqXbvsA.jpg)