ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పెద్ద కంపెనీల ప్రతినిధులను కలిశారు. ఇందులో భాగంగా మారుబెనీ, సోనీ వంటి సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను కుదర్చుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Manogna alamuru
ప్రస్తుతం ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న రోజులు. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు పెడితే..మంచిది అంటున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఆంధ్రప్రదేశ్ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకానామిక్ ఫోరం గ్లోబల్ యంగ లీడర్ జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్లు ఎక్కువగా ఉండడంతో మార్కెట్ ఈరోజు లాభాల బాటలో పయనించడమే కాక మంచి ముగింపును కూడా ఇచ్చాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఐపీఎల్ లో మొట్టమొదటిసారి సూపర్ ఓవర్ కు ఓ మ్యాచ్ దారి తీసింది. ఈరోజు జరిగిన ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ లో రెండు టీమ్ లు పోటీపోటీగా ఆడాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అమెరికాలో ఓ పిల్లాడికి ఎదురైన సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | వైజాగ్
ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు పేలాయి. కొండగావ్..నారాయణ పుర్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు