అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఒకరి మీద ఒకరు సుంకాలతో దాడులు చేసుకున్నారు ఇంతవరకూ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా రానుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ స్వయంగా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తాజాగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీస్ వాహనాన్ని తగులబెట్టేశారు. అనేక మంది గాయపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రధాన మోదీ హరియాణా పర్యటనలో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. రామ్ పాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధానే స్వయంగా బూట్లు తొడిగారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ ఇవ్వమని తేల్చి చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సల్మాన్ ఖాన్ ను మరోసారి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. యాక్టర్ ఇంట్లోకి దూరి మరీ చంపేస్తామంటూ బెదిరింపులు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కర్ణాటక మంత్రి పరమేశ్వర వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బెంగళూరు లైంగిక వేధింపుల కేసు నిందితుడిని పోలీసులు జల్లెడ వేసి మరీ పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఏకంగా తన తల్లిదండ్రులనే హతమార్చాడు నికితా కాసాప్ అనే యువకుడు. రీసెంట్ గా ఇతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రెండు దేశాల మధ్యనా కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు