author image

Manogna alamuru

Canada:  మా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి.. కెనడా ప్రధాని మార్క్
ByManogna alamuru

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద ప్రమాదం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ వ్యాఖ్యలు చేశారు కెనడా ప్రధాని మార్క్. వాణిజ్య యుద్ధంతో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cinema: నిన్న డ్రగ్స్... ఇవాళ లైంగిక ఆరోపణలు.. మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
ByManogna alamuru

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నిన్న నార్కోటిక్స్ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతని మీద మరో ఆరోపణ వినిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

MI VS SRH : హైదరాబాద్ ను ఓడించిన ముంబై నాలుగు వికెట్ల తేడాతో..
ByManogna alamuru

. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మిగిలుండగా ఛేదించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
ByManogna alamuru

వైఎస్ జగన్ కు ఈడీ షాకిచ్చింది. క్విడ్ ప్రోకో కేసులు రీ స్టార్ చేసింది. దాంతో పాటూ దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Russia: మస్క్ లాంటి వారు చాలా అరుదు..రష్యా అధ్యక్షుడు పుతిన్
ByManogna alamuru

ఎలాన్ మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తేశారు. మస్క్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పుతిన్ తన దేశంలో విద్యార్థులతో చెప్పారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cinema: గద్దర్ అవార్డ్స్.. 15 మందితో జ్యూరీ నియామకం..
ByManogna alamuru

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కోసం  15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. ఈ కమిటీకి ఛైర్మన్ గా జయసుధను ఎంపిక చేశారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

TN: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా?
ByManogna alamuru

తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగింది. 21 ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించ వాటిని ఇలా చేసింది. దీన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

IPL 2025: వేడి పెంచుతున్న ఐపీఎల్..రసవత్తరంగా మ్యాచ్ లు
ByManogna alamuru

టీ20లంటేనే మజా..వేగంగా సాగే ఆటతో ఫుల్ కిక్ ఇస్తుంది. అందులోనూ ఐపీఎల్ అంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. అయితే ఈసీజన్ లో మొదట్లో జరిగిన మ్యాచ్ లు అంత పెద్దగా ఏమీ మెప్పించలేకపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Vice President: రాష్ట్రపతికి కోర్టు డెడ్ లైన్ విధించడమేంటి..ఉపరాష్ట్రపతి
ByManogna alamuru

గవర్నర్ పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువుపై ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై
ByManogna alamuru

కాశ్మీర్ తమ జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విదేశీ భూభాగం మీకు జీవనాడి ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు