పక్కనే ఉన్న బంగ్లాదేశ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు భద్రత కల్పించాలని వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిగా ముందు మీ దేశం గురించి మీరు చూసుకుంటే మంచిదంటే భారత్ కౌంటరిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
శాటిలైట్ ఆధారిత టోల్ విధానంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 95 పరుగులు చేయగా...పంజాబ్ దానిని కేవలం 12 ఓవర్లలోనే ఛేదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ పరమ చెత్తగా ఆడింది. దానితోడు ఆర్సీబీ బ్యాటర్లు వెంట వెంటనే వికెట్లు పోగొట్టుకోవడంతో 14 ఓవర్లలో కేవలం 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అమెరికా అధ్యక్షుడు రోజురోజుకూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వేల మంది విద్యార్థులు బలౌతున్నారు. గడిచిన నెలలో వెయ్యి మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన ఈ పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజ్జౌర్ (9) చిత్రం వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపికైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భగవద్గీత, భరతనాట్యాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రెండింటికీ యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది చాలా గర్వించదగ్గ క్షణమని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జేఈఈ విద్యార్థులు ప్రస్తుతం పెద్ద అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం మెయిన్స్ కీ విడుదల చేసిన ఎన్టీయే తరువాత కొద్దిసేపటికే దాన్ని తొలగించింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్ | నేషనల్
వారు వీరు...వీరు వారు అవుతున్నారు. అమెరికా కొట్టిన సుంకాల దెబ్బతో ఆసియా దేశాలు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ తో చైనా సంబంధాలు పెంపొందించేందుకు తెగ తహతహలాడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికాలోనే ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాను యూస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు