author image

Manogna alamuru

Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
ByManogna alamuru

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిన్న ఇండియా వచ్చారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరివురూ సుంకాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ వంటి అంశాలపై చర్చించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

MI VS CSK : రోహిత్, స్కై చితకొట్టుడు...ముంబై ఇండియన్స్ కు సూపర్ విక్టరీ
ByManogna alamuru

ముంబై ఇండియన్స్ ఈరోజు చితక్కొట్టింది. ఇప్పటి వరకు అస్సలు ఆడని హిట్ మ్యాన్ వీరబాదుడు బాదాడు. అతనికి తోడు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై అద్భుతంగా మ్యాచ్ గెలిచింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Ro 'HIT': హమ్మయ్యా...మొత్తానికి రోహిత్ ఆడాడు..
ByManogna alamuru

హిట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికి సగం ఐపీఎల్ అయిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ ఈరోజు చెన్నై జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం రోహిత్ చితక్కొడుతున్నాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనా అరెస్ట్ కు ఇంటర్ పోల్
ByManogna alamuru

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మరో 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...
ByManogna alamuru

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన ప్రకటన
ByManogna alamuru

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ సందర్బంగా కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు
ByManogna alamuru

14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి  45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం..ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రికార్డ్ లు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

BJP MLA Controversy: బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, గొర్రెలుగా.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ByManogna alamuru

బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, పందులు, పిల్లులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు పుడతారని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..'సీఎం రేవంత్ ఒప్పందాలు
ByManogna alamuru

టామ్ కామ్ తో పాటూ టెర్స్, రాజ్ గ్రూప్ లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

RR VS LSG: అరే ఏంట్రా ఇదీ...రెండు పరుగుల తేడాతో ఓడిన రాజస్థాన్
ByManogna alamuru

ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ రెండంటే రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు