వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముంబయ్ ఇండియన్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీపై ఈరోజు జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
తమిళస్టార్ ధనుష్ వరుసపెట్టి బయోపిక్ లలో నటిస్తున్నారు. ఇప్పటికే ఇళయరాజా సినిమాలో నటిస్తున్న ధనుష ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ కు సైన్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలుగు సినిమాకు మకుటం మాయాబజార్. ఎప్పటికీ నిలిచిపోయే ఈ క్లాసిక్ ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నెల 28న సీనియర్ ఎన్టీయార్ జయంతి రోజున మాయాబజార్ రీరిలీజ్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అమెరికాను రక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయిస్తున్నారు. రీసెంట్ గా పాక్ దాడుల నుంచి మన దేశాన్ని రక్షించిన S-400 ఇలాంటిదే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
అమెరికాను మిస్సైల్స్ నుంచి రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. మూడేళ్ళల్లో దీని ఏర్పాటు పూర్తి చేస్తామని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమె దీనిని గెలుచుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/22/AIf21ZDf4897xj7LIteD.jpg)
/rtv/media/media_files/2025/05/22/jSapsZP9nuEer9Ilbd9x.jpg)
/rtv/media/media_files/2025/05/21/aLDtQJSCfHpX8703svXb.jpg)
/rtv/media/media_files/2025/05/21/7jmBL8NcIgV3JB0bCFEs.jpg)
/rtv/media/media_files/2025/05/21/8ajHMTRZ2nb3tdodUPJB.jpg)
/rtv/media/media_files/2025/05/21/Lh8jBIRERBRUAB7Cfg5c.jpg)
/rtv/media/media_files/2025/05/21/mISkCK7m64Mo5m1Idbxo.jpg)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/2025/05/10/mm4aXU5lQj7CufWUajY2.jpg)
/rtv/media/media_files/2025/05/21/MjGE9XwQ0WYHLzvkgCkn.jpg)