అనంత్ నాగ్ లోని పహల్గామ్లో బైసరన్ లోయలో దారుణ మారణకాండకు తామే బాధ్యలము అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయితే దీనికి సూత్రధారి మాత్రం లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ అని భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూలోని పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇందులో నలుగురిని గుర్తుపట్టినట్టు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఒక బైక్ ను గుర్తించారు. . Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ఏఐతో కష్టమే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీని వలన చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు