పహల్గామ్ దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
ఐపీఎల్ లో ఈసీజన్ లో మొట్టమొదటి ఓక మ్యాచ్ వర్షానికి అర్పణమైంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు భారత్ తో యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్ ప్రవర్తనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మొత్తం దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు