ఒకవైపు యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు తానే యుద్ధానికి తెర తీస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
అమెరికా అధ్యక్షుడు అక్టోబర్ లో దక్సిణ కొరియా పర్యటన చేస్తారని సమాచారం. ఈ పర్యటనలో చైనా అధినేత జిన్ పింగ్ ను కలిసి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆ ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని ఇన్నాళ్ళూ వాదించిన కెనడా..చివరకు తమ దేశం నుంచే వారికి ఆర్థిక సహాయం అందుతోందని అంగీకరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో.. భారత్ రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ మీద కూడా మండిపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉత్తర కొరియాలో నిఘా పరికరాన్ని అమర్చేందుకు నియమించబడిన నేవీ సీల్ సిక్స్ బృందం జరిపిన కాల్పుల్లో పౌరులు మృతి చెందడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మహీంద్రా కార్లు ధరలు భారీగా తగ్గాయి. దానికి తోడు ఈ తగ్గింపు ధలను వెంటనే అమలు చేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో ఎవరితోనూ ఆడకుండా ఆపలేమంటూ బీసీసీఐ ఈరోజు క్లారిషికేషన్ ఇచ్చింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ లో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో టీమ్ ఇండియా అదరగొడుతోంది. ఈరోజు సెమీ ఫైనల్స్ లో చైనాపై 7-0 తో గోల్స్ తో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో ఆడనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
తనను గొప్ప ప్రధాని అన్నందుకు, మంచి స్నేహితిడిగా భావించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందిస్తున్నా అన్నారు భారత ప్రధాని మోదీ. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ముంబైలో గణేష్ వేడుకల్లో కోటి మందిని చంపుతామంటూ ముంబై పోలీసులకు ఓ వ్యక్తి మెసేజ్ పంపాడు. ఇందులో లష్క రే జీహాదీ సంస్థ పేరు కూడా ప్రస్తావించాడు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు