పహల్గాం దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మే 10 తో ముగియలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో జరగబోయే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్..సైమా పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు తెలుగు, కన్నడ సినీఅవార్డులను ప్రదానం చేశారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఏది ఏమైనా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేదే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికా అదనపు సుంకాల భరాన్ని తగ్గించేందుకు కొత్తవ్యూహాలను రూపొందిస్తున్నామని తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రతాప్ నగర్ లో ఇద్దరు వ్యక్తులపై ఒక దుండగుడు ఫైరింగ్ చేశాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండియా రెండు నెలల్లో నే అమెరికాకు క్షమాపణలు చెబుతుందని..వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని..యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్కిన్ కామెంట్స్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై తాము భారీ సుంకాలను విధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో నిరాశ చెందానని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. ఆయన ఇటలీలో మిలన్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాకు, ప్రపంచ దేశాలకు మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ట్రంప్ ఆదేశించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు