author image

Manogna alamuru

Shreyas Iyer: కప్ గెలవకపోయినా టాప్ లో పంజాబ్..సక్సెస్ ఫుల్ కెప్టెన్ శ్రేయస్
ByManogna alamuru

Shreyas Iyer: లాస్ట్ ఇయర్ కొలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఛాంపియన్.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RCB: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
ByManogna alamuru

ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL FINALS: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
ByManogna alamuru

 ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Virat Kohli: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
ByManogna alamuru

పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Rajat Patidar: కెప్టెన్ మారాడు కథ మారింది..
ByManogna alamuru

పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RCB VS PBKS: నిరాశపర్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ..మాజీల అసంతృప్తి
ByManogna alamuru

అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RCB VS PBKS: మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్..శ్రేయస్ ఔట్
ByManogna alamuru

 అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది.  మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RCB VS PBKS: ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ ఉందా?
ByManogna alamuru

 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

IPL FINALS: ఐపీఎల్ ఫైనల్స్..కోహ్లీ 18 ఏళ్ళ కల నెరవేరుతుందా..
ByManogna alamuru

ఆర్సీబీ ఫైల్ కు వచ్చిందనగానే అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. బెంగళూరు జట్టుకు కప్ రావడం కన్నా కోహ్లీ కప్ ను ఎత్తడం ముఖ్యం అనే చర్చలు నడుస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు
ByManogna alamuru

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు