/rtv/media/media_files/2025/06/10/rIFHX35IolM0QTwsOzI0.jpg)
700 Marines Deployed To Los Angeles
Los Angeles Protests: లాస్ ఏంజెల్స్ లో ట్రంప్(Trump) కు వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. మూడు రోజుల నుంచి సాగుతున్న ఈ ఆందోళనలు ఉధృతి రూపం దాలుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా అధ్యక్షుడు ట్రంప్ కూడా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా వినకుండా హింస బాటనే పడుతున్నారు. ఇప్పటికే లాస్ ఏంజెలెస్ లో 2 వేల మంది నేషనల్ గార్డ్స్(National Guards) ను దింపారు. ఇప్పుడు వారికి తోడుగా 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ ను పంపించారు. నేషనల్ గార్డ్స్ కు వీళ్ళు సహాయం చేయనున్నారు. ఇప్పటికే 2వ బెటాలియన్, 7వ మెరైన్స్, 1వ మెరైన్ డివిజన్‌కు చెందిన మెరైన్‌లు పనిలో ఉన్నారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ 51 అక్కడకు చేరుకున్నారని..యూఎస్ నార్తర్న్ కమాండ్ ధృవీకరించింది. అయితే దీని గురించి కూడా వైట్ హౌస్ కానీ, ట్రంప్ కానీ ముందుగా ఎవరికీ చెప్పలేదు. మెరైన్ మోహరింపు గురించి తమకు అధికారికంగా తెలియజేయలేదని లాస్ ఏంజెలెస్ పోలీసులు చెబుతున్నారు.
Also Read : Bengaluru: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
#BREAKING #USA #CALIFORNIA #CA #LosAngeles
— LW World News (@LoveWorld_Peopl) June 7, 2025
It looks like a warzone🤔
🔴 CALIFORNIA :📹 TOTAL CHAOS ERUPTS IN LOS ANGELES STREETS
Dozens of Federal Agents have moved in and are directly confronting rioters in LA
Source : IRT Media pic.twitter.com/E0jgzDmKSO
Also Read : Ranbir Kapoor: రెండేళ్ల వయసులో 250 కోట్లకు ఓనరైన రాహా.. రణబీర్ కొత్త ఇంటి వీడియో
Demonstrations heavy repression tear gas, armed forces intervention
— Luis Achkienasi Chernak (@LAchkienasi0306) June 8, 2025
They don't occur in the streets of #Havana or near a #Cuban university as #Miami haters would like to see
It's happening in #LosAngeles in the paradise of democracy🤔
In less than five months of government? pic.twitter.com/cWYQDRUiUH
🚨 Los Angeles Under Siege — Full Riot Coverage
— VipLiveAlerts-Pro® 𝕏 (@VipLiveAlerts) June 8, 2025
Tear gas fills the air. Protesters hurl bottles and light fires. National Guard troops deployed as the city spirals into lawless mayhem. Today’s footage shows it all — unfiltered and undeniable.#LARiots2025 #NationalGuard #ICE pic.twitter.com/dN0fbn7bdY
Also Read : Nayantara: నయనతార పెళ్లి రోజు స్పెషల్.. కార్గో బైక్ లో భార్యతో కలిసి జాలీ రైడ్ ! (వీడియో వైరల్)