author image

Manogna alamuru

Air Force: రేపు డ్రిల్ ఒకవైపు..సరిహద్దులో వాయుసేన భారీ విన్యాసాలు మరోవైపు
ByManogna alamuru

రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ లోని అంతర్జాతీయ సరిహద్దులో భారత వాయుసేన కూడా భారీ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

PM Modi: సింధు జలాలు భారత్ వే..ప్రధాని మోదీ
ByManogna alamuru

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత దానికి కారణం అయిన పాకిస్తాన్ పై భారత్ చాలా చర్యలు తీసుకుంది. ఇందులో సింధు జలాల ఒప్పందం రద్దు ఒకటి. దీనిపై మొట్టమొదటసారి ప్రధాని మోదీ స్పందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

PUNJAB: పంజాబ్ లో మరో దాడికి కుట్ర...భగ్నం చేసిన పోలీసులు
ByManogna alamuru

పంజాబ్ లో మరో ఉగ్రదాడి ని అక్కడి పోలీసులు భగ్నం చేశారు. అక్కడ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Mock Drill: కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..
ByManogna alamuru

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని చెప్పింది. అసలేంటీ మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీనిని నిర్వహించాలని చెప్పింది? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Balvinder Singh Sahni: దుబాయ్ లో భారత బిలయనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
ByManogna alamuru

మనీలాండింగ్ ఆరోపణలతో దుబాయ్ లో బారత్ కు చెందిన బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Hacking: భారత రక్షణశాఖ వెబ్ సైట్లపై పాకిస్థానీ హ్యాకర్ల దాడి
ByManogna alamuru

ఇండియన్ మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, థింక్ ట్యాంక్ మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ ష్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల నుంచి డేటాలను తస్కరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: ఆ జైలు మళ్ళీ ఓపెన్..ట్రంప్ సంచలన నిర్ణయం
ByManogna alamuru

ఆదేశంలో ఉండే నేరగాళ్లను అమెరికా నుంచి దూరం పెట్టాలంటే అల్కట్రాజ్ ను ఓపెన్ చేయాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Israel: హౌతీలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..50 బాంబులతో ప్రతీకార దాడులు
ByManogna alamuru

ఇజ్రాయెల్ పై నిన్న హౌతీలు దాడి చేశారు. దానికి ప్రతీకారంగా వారిపై విరుచుకుపడింది ఇజ్రాయెల్. హోడైదా అనే నగరంపై వైమానిక దాడులు చేసింది. 50 బాంబులతో అల్లకల్లోలం సృష్టించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Met Gala: మెట్ గాలాలో షారూక్ మెరుపులు..మొదటిసారి
ByManogna alamuru

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మొదటిసారి మెట్ గాలాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్, మెడలో కె లెటర్ ఉన్న చైన్ తో మెరుపులు మెరిపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Social Media: ఇన్ల్ఫుయెన్సర్లు హద్దులు దాటితే చర్యలు..పార్లమెంటరీ ప్యానెల్
ByManogna alamuru

భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా, ఇన్ల్ఫుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు