ఆపరేషన్ సింధూర్..పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడి. ఇది 1971లో భారత, పాక్ యుద్ధాన్ని తలపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
వరుస విజయాలతో దుర్భేద్యంగా ఉన్న ముంబయ్ ఇండియన్స్ ను ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓడించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లతో తేడాతో గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బహవల్ పూర్ జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మా దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నంతసేపూ ఆయన వార్ రూమ్ నుండి చూస్తూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ లోని అంతర్జాతీయ సరిహద్దులో భారత వాయుసేన కూడా భారీ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత దానికి కారణం అయిన పాకిస్తాన్ పై భారత్ చాలా చర్యలు తీసుకుంది. ఇందులో సింధు జలాల ఒప్పందం రద్దు ఒకటి. దీనిపై మొట్టమొదటసారి ప్రధాని మోదీ స్పందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు