భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తుచిత్తవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ మునీర్ ఆసిమ్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకవైపు భారత ఆర్మీ పాక్ మీద విరుచుకుపడుతోంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నిన్న రాత్రి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది. దీని తరువాత స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఖాళీ చేయించడంలో బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పంజాబ్‌లోని చండీగఢ్, ఫిరోజ్‌పూర్, మొహాలి , గురుదాస్‌పూర్.. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించబడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆపరేషన్ సింధూలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం అయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిస్సైల్ హఫీజ్ తలదాచుకున్న మురిద్కే లోని మసీదును హిట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆపరేషన్ సింధూర్..పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడి. ఇది 1971లో భారత, పాక్ యుద్ధాన్ని తలపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వరుస విజయాలతో దుర్భేద్యంగా ఉన్న ముంబయ్ ఇండియన్స్ ను ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓడించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లతో తేడాతో గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బహవల్ పూర్ జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మా దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు