పాకిస్తాన్ కు చెందిన రెండు యుద్ధవిమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ నేలకూల్చిందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | Short News

Manogna alamuru
పాకిస్తాన్ పై భారత్ దాడులు మొదలుపెట్టింది. నిన్న అక్కడి మూడు ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందని పాక్ మిలటరీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. నిన్న రాత్రి దాడులకు తెగబడ్డమే కాక ఏకంగా న్యూఢిల్లీ మీదకు క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మళ్ళీ దాడులను మొదలెట్టిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈరోజు కాల్పులు మొదలైన కొద్దిసేపటికే శ్రీనగర్ విమానాశ్రయం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | Short News
పాకిస్తాన్ ఆర్మీపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు భారత సైనయం వాళ్ళకు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బీఏఎల్ వారిపై విరుచుకుపడుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోంది. అది కూడా ఎయిర్ పోర్ట్ లు, జనావాసాలే లక్ష్యంగా అటాక్ చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పౌరుషానికి పోయి పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తోంది కానీ...అసలే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి..పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తుచిత్తవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ మునీర్ ఆసిమ్ అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు