కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖలు ప్రకటించాయి. కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
కాల్పులు విరమణ జరిగింది కానీ...ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగలేదు. భారత్ లో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్ోట దగ్గర సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
డిప్యూటీ ప్రధాని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ కాల్పులు మొదలెట్టడంతో ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుందని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత మహిళా పైలెట్ శివానీ సింగ్ పాక్ ఆర్మీకి చిక్కారు అనేది పచ్చి అబద్ధం అంటోంది పీఐబీ ఫ్యాక్ట్ చెక్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలా అన్న దానిపై వారివురూ చర్చలు చేయనున్నారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | Short News
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తో తనను తాను బలంగా చూపించాలనుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ నానాపాట్లు పడుతోంది. భారత నేతలు ఎప్పుడో చేసిన వీడియోలను ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. . Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | Short News
భారత్ కొట్టిన దెబ్బకు పాక్ విలవిలాడుతోంది. భారత్ ను ఎలా ఢీ కొట్టాలో తెలియక ఏకంగా అణుబాంబు ప్రయోగం గురించి ఆలోచిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్ కు చెందిన రెండు యుద్ధవిమానాల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ నేలకూల్చిందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | Short News
పాకిస్తాన్ పై భారత్ దాడులు మొదలుపెట్టింది. నిన్న అక్కడి మూడు ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందని పాక్ మిలటరీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు