ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Manogna alamuru
భారత్, పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రెండు దేశాల బోర్డర్లనూ మూసేశారు. వాఘా-అట్టారీ బోర్డర్ దగ్గర జరిగే బీటింగ్ రిట్రీట్ ను కూడా ఆపేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
అదేదో సామెత చెప్పినట్టు...ఎస్ఆర్హెచ్ తాను వెళ్ళిపోయింది ఎలానో వెళ్ళిపోక తనతో పాటూ లక్నోను కూడా ప్లే ఆఫ్స్ కు దూరం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
వైద్యపరంగా నీలోఫర్ ఆసుప్రతి మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి సూదితో పొడవకుండా రక్త పరీక్షను నిర్వహించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
గుజరాత్ టైటాన్స్ ఈరోజు అదరగొట్టింది. ఢిల్లీని చిత్తు చేసి ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్ళిపోయింది. ఇప్పటికే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ నాకౌట్ బెర్త్ లను ఖరారు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత సైన్యానికి కీలక అధికారాలను అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసర సమయాల్లో ఆముదాలు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్ నేరుగా కొనుగోలు చేసేలా అధికారాలు అప్పగించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇప్పటికే వలసదారులను పంపించేయడం, ప్రతీకార సుంకాలు , ఫెడరల్ ఉద్యోగాల కోత అంటూ విమర్శలపాలవుతున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు మరో చెత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట నుంచి ఇస్రో మరో ప్రయోగం పీఎస్ఎల్వీ 61 నింగిలోకి దూసుకెళ్లింది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ నిఘా ఉండడం కోసం ఇస్రో దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు