author image

Manogna alamuru

RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
ByManogna alamuru

కోలకత్తా ఆశలపై వర్షం నీళ్ళు చల్లేసింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ముఖ్యంగా బ్రేక్ తర్వాత ఐపీఎల్ చూసి ఎంజాయ్ చద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
ByManogna alamuru

ఆపరేషన్ కి కు ముందే భారత్, పాక్ కు సమాచారం ఇచ్చిందని...అది నేరం అని ఆయన విమర్శించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Indus Waters Issue: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ.. కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ఛీఫ్ ముఫ్తీ
ByManogna alamuru

Indus Waters Issue: సింధుజలాలపై తుల్ బుల్ ప్రాజెక్టును(The Tulbul project) 1980లో చేపట్టారు. కానీ దీనిని..... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ind-Pak War: ఎరవేసి మరీ పాక్ ను దెబ్బ కొట్టిన భారత్
ByManogna alamuru

పహల్గాందాడి తర్వాత జరిగిన భారత్, పాక్ యుద్ధంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్  పక్కా వ్యూహంతో పాకిస్తాన్ ను దెబ్బ కొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
ByManogna alamuru

యాక్టర్స్ సైఫ్‌ అలీఖాన్‌, టబు , నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్‌ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్

IDF: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు 115 మంది మృతి
ByManogna alamuru

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. ఐీఎఫ్ దాడుల్లో ఒక్క రోజులోనే 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను..అమెరికాలో భారతీయులపై ప్రభావం
ByManogna alamuru

విదేశాలకు పంపే డబ్బు మీద ఐదుశాతం పన్ను విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Neeraj Chopra: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా కొత్త రికార్డ్..90 మీటర్ల మార్క్ జుజుబీ
ByManogna alamuru

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్ ను సాధించాడు. డోహా డైమండ్ లీగ్ 2025లో చరిత్రను సృష్టించాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Ind-pak War: రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ ఒప్పందం
ByManogna alamuru

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈనెల 10న మొదట ఒప్పందం చేసుకున్నారు. దాన్ని 18వ తేదీ వరకు పొడిగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్
ByManogna alamuru

హమ్మయ్యా...ఐపీఎల్ మళ్ళీ మొదలవుతోంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన టోర్నీని బీసీసీఐ మళ్ళీ జరిపించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు