అమెరికాను మిస్సైల్స్ నుంచి రక్షించుకోవడానికి గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. మూడేళ్ళల్లో దీని ఏర్పాటు పూర్తి చేస్తామని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ ను గెలుచుకున్నారు. హార్ట్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమె దీనిని గెలుచుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా ఎక్కువగానే భయపెడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి ఫ్రాక్ ఫర్ట్ వెళుతున్న లుఫ్తాన్సా ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం | నేషనల్
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ ఆయుర్వేద వైద్యుడు దేవేంద్ర శర్మను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెగ ట్రెండ్ అవుతున్నారు. దాడికి కారణం ఆయన చేసిన ట్వీట్స్ అని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
చాలా రోజుల నుంచి పాకిస్తాన్ దారిద్ర్యరేఖకు చేరువలో ఉంది. ఇప్పుడు భారత్ తో యుద్ధం తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు