author image

Manogna alamuru

USA: ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు..రష్యాపై కోపంతోనే
ByManogna alamuru

ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధ రవాణాను తిరిగి ప్రారంభించింది. 155 ఎంఎం షెల్స్, జిఎంఎల్‌ఆర్‌ఎస్ రాకెట్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: సిటిజెన్ షిఫ్ విషయంలో ట్రంప్ కు చుక్కెదురు..ఆదేశాలు నిలిపివేత
ByManogna alamuru

జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు నిలిపివేయాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
ByManogna alamuru

ఇండియా కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెచ్చిపోతున్నాడు. ఒక పక్క సెంచరీలను బాదుతూనే కెప్టెన్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ not present in Meta description

BIG BREAKING: ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడి?
ByManogna alamuru

తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతోంది. ప్రస్తుతానికి కామ్ గా ఉన్నా ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Kerala Nurse: యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి
ByManogna alamuru

అయితే ఆమెను సేవ్ చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటూ యాక్షన్ కౌన్సిల్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లడ్ మనీ ద్వారా బాధిత కుటుంబాన్ని ఒప్పించాలని చూస్తున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

NASA: ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..
ByManogna alamuru

దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

US VISA: యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!
ByManogna alamuru

వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింది 250 డాలర్లను అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Trump Tariffs: బ్రెజిల్ తో పాటూ 8 దేశాలపై 50 శాతం సుంకాలు
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ వార్ ను మరింత తీవ్ర తరం చేశారు. తాజాగా బ్రెజిల్ తో సహా మరో 8 దేశాలపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

UAE: మేమేం గోల్డెన్ వీసా ఇవ్వడం లేదు..ఫేక్ న్యూస్ నమ్మకండి అంటున్న యూఏఈ
ByManogna alamuru

రూ.23 లక్షలకే  గోల్డెన్ వీసా అంటూ వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తామేమీ అలాంటిది ఇవ్వడం లేదని యూఏఈ ఏజెన్సీ తేల్చిచెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Water Bomb: చైనా డ్యామ్..భారత్ పై వాటర్ బాంబ్..అరుణాచల్ సీఎం ఆందోళన
ByManogna alamuru

అరుణాచల్ ప్రదేశ్ రిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న మెగా డ్యాటమ్ ఓ వటర్ బాంబ్ అని మరసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు