భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
పాకిస్తాన్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. నిన్న స్కూల్ బస్సుపై అటాక్ చేశారని చెప్పిన వార్తలో నిజం లేదని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ట్రంప్‌కు షాకిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా. ఈరోజు జరిగిన భేటీలో ఇద్దరు అధ్యక్షులు కొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Sinwar Killed in Gaza Airstrikes: దక్షిణ గాజాలోని(Gaza) ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ ఆర్మీ(Israel Army)..... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు ఓ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. గెట్ అవుట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వడిగే ప్రశ్న ఏంటంటూ మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముంబయ్ ఇండియన్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీపై ఈరోజు జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
తమిళస్టార్ ధనుష్ వరుసపెట్టి బయోపిక్ లలో నటిస్తున్నారు. ఇప్పటికే ఇళయరాజా సినిమాలో నటిస్తున్న ధనుష ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ కు సైన్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు